—జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు (రెవెన్యూ)
మెదక్ డిసెంబర్ 12 ప్రాజబలం న్యూస్ :-
జిల్లా గ్యాస్ వినియోగ దారులకు EKYC కి ఎలాంటి కాలపరిమితి లేదాని,
EKYC అనేది సర్వసాధారణ పక్రియ ,
ఈ పక్రియ ఎ ఇతర ప్రభుత్వ కార్యక్రమంనకు సంబంధం లేదని,
ప్రభుత్వం ఎ కార్యక్రమం మొదలు పెట్టదలుచుకున్న ఆయ వినియోగ దారులకు , ఆధార్ తో లింక్ ఉంటే సరిపోతుందని,
జిల్లా లో గ్యాస్ వినియోగ దారులకు 98 శాతం ఆధార్ లింక్ ఉందన్నారు.
ఇట్టి విషయం లో పుకార్ల వలన గందరగోళంనకు గురి కవొద్దని ,
ఎలాంటి పుకర్లు నమ్మవద్దని మంగళ వారం అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు ( రెవెన్యూ) ఒక ప్రకటనలో తెలిపారు.