వి వో ఎ ల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించి, 26 వేల వేతనం చెల్లించాలన డిమాండ్

….కాట సుధా శ్రీనివాస్ గౌడ్
జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

సంగారెడ్డి ఏప్రిల్ 20 ప్రజ బలం ప్రతినిది:గుమ్మడిదల మండల కేంద్రంలో IKP VOAల (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్) సమ్మెకు మద్దతు తెలిపి, ఐ.కె.పి VOA ల సమస్యలను పరిష్కరించాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన *సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధాశ్రీనివాస్ గౌడ్ * ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి, మండల్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, మాజీ అధ్యక్షుడు మద్ది వీరారెడ్డి, ఎంపీటీసీలు నాగేందర్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, బాలకృష్ణగౌడ్ శంకర్ యాదవ్, వెంకటేష్, నర్సింహరెడ్డి, ఆంజనేయులు, మహిపాల్ రెడ్డి, కిష్టగౌడ్, రాంరెడ్డి బాసిరెడ్డి, కొత్తపల్లి రాజు, శ్రీనివాస్ వినోద్,అశం, మహిపాల్ రెడ్డి, అశోక్ గౌడ్, భాస్కర్, సుధాకర్, మల్లేష్ యాదవ్, దయాకర్ రెడ్డి బాలరాజుయాదవ్, వాసుదేవరెడ్డి సురేష్ గౌడ్, హరీష్, రోహిత్ రెడ్డి, సందీప్, యాదగి తదితరులు పాల్గొనరు

Leave A Reply

Your email address will not be published.

Breaking