పొగులేటికి అభినందనలు తెలిపిన.. తుమ్మల

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 14 (ప్రజాబలం) హైదరాబాద్ రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి గా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అభినందించారు సచివాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలోకి మొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డిని అయన చాంబార్ కి వెళ్ళి శాలువా కప్పి అభినందనలు తెలిపిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు అయిన వెంటనే వెంట ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, కూనంనేని, జారే ఆదినారాయణ,మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ నల్లమల్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking