హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:గత కొంతకాలంగా బీఆర్‌ఎస్ పార్టీకి దూరంగాఉంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు….త్వరలో కాంగ్రెస్ లో చేరే అవకాశం…కాసేపటి క్రితం తుమ్మలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు రవి భేటీ…ఈ సందర్భంగా తుమ్మలను కాంగ్రెస్ లోకి రేవంత్ ఆహ్వానించినట్లు సమాచారం. తుమ్మల నిర్ణయంపై నెలకొన్న ఆసక్తి .