ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 26 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో నేడు ప్రజా ఆశీర్వాద సభ జరగనున్నది మధ్యాహ్నం 1 గంటలకు సీఎం కేసీఆర్ సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని పాలేరు బిఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు కందాల మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధన పాటిస్తూ ప్రజలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను సక్సెస్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు మరియు ఇంటూరి శేఖర్ బెల్లం వేణు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు