మిలాద్ -ఉన్ నబీ పండుగ ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా నేడు ప్రజావాణి రద్దు..

 

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజాబలం దినపత్రిక
మెదక్ జిల్లా ప్రతినిధి
15.09.2024:

నేడు ( సోమవారం) మిలాద్ -ఉన్ నబీ పండుగ ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా ప్రజావాణి ఉండదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజావాణి కి సంబంధించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల సమస్యల కోసం ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని,16.09.2024 సోమవారం
మిలాద్ -ఉన్ నబీ పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిందని
కాబట్టి రేపు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించడం జరగదని ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి కలెక్టరేట్ కార్యాలయానికి రావద్దని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking