24 నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్  రెండో విడత జనహిత పాదయాత్ర.. 

 

ఈ 24వ తేదీన తిరిగి టీపీసీసీ అధ్యక్షులు  మహేష్ కుమార్ గౌడ్  చేపట్టిన జన హిత పాదయాత్ర రెండో విడత ప్రారంభం కానుంది..

24వ తేదీ చొప్పదండి నియోజక వర్గంలో సాయంత్రం 5 గంటలకు జనహిత పాదయాత్ర…

25వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం..

10.30 గంటల నుంచి కరీంనగర్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం..

25వ తేదీ సాయంత్రం 5 గంటలకు వర్ధన్నపేట నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర…

26వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం..

10.30 గంటలకు వరంగల్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం..

26వ తేదీ సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం.. టీపీసీసీ

Leave A Reply

Your email address will not be published.

Breaking