గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ 139 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు హాజరవుతున్న టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్ గారు టిపిసిసి జనరల్ సెక్రెటరీ భూపతి రెడ్డి గారు టిపిసిసి కార్యవర్గ సభ్యులు మద్దుల సోమేశ్వర్ రెడ్డి గారు టిపిసిసి కిసాన్ సెల్ ప్రెసిడెంట్ అన్వేష్ రెడ్డి గారు టిపిసిసి కోఆర్డినేటర్ సుధాకర్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి గారు మరియు ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.