కోకాపేటలో విషాదం.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 25 అక్టోబరు 2024.
ఆంద్రప్రదేశ్ కు చెందిన నాగ ప్రభాకర్ గచ్చిబౌలి లోని ఓ కంపనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ, కోకాపేట్ లోని హాస్టల్ గదికి వచ్చి 7 అంతస్తుల భవనంపై నుండి కిందికి దూకి బలవన్మరణ ఆత్మహత్య గావించి నాడని సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు వెల్లడించారు, తదనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలింప చేసి కేసు నమోదు చేసి ఆత్మహత్య కు గల కారణాలలో పని ఒత్తిడి కారణమా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking