విద్యుత్ షాక్ తో యువతి మృతి
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 12(ప్రజాబలం):
మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన యువతి పుల్సం సౌందర్య (24)ఇంట్లోని వాల్ టేబుల్ ఫ్యాన్ అడ్జస్ట్ చేస్తుండగా విద్యుత్ షాక్ తో మృతి.
సౌందర్య మృతితో గ్రామంలో విషాదఛాయలు