జైలు సూపరింటెండెంట్ కు సన్మానం

మహబూబ్ నగర్ జూన్ 20(); జైలు సూపరింటెండెంట్ ఖైదీలకు అందుబాటులో ఉంటూ నిత్యావసరాలు, ఆరో గ్యాన్ని పర్య వేక్షించడం ప్రశంసనీయమని “సహాయ ఫౌండేషన్” వ్యవస్థాపక అధ్యక్షులు “టంకరి శివప్రసాద్ యాదవ్ అన్నారు జిల్లా జైలు పర్యవేక్షణా ధికారి వెంకటే శ్వర్లును “సహాయ ఫౌండేషన్” వ్యవస్థాపక అధ్యక్షులు “టంకరి శివప్రసాద్ యాదవ్” నేతృత్వం లో ఫౌండేషన్ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జైలు ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శివప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమా దాలు ఇతర కార ణా లతో ప్రాణా పాయ స్థితిలో ఉన్నవా ని ఆదుకునేందుకు రక్తదా తును ప్రోత్సహిం చాలని కోరారు. అర్హులైన ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదా తలుగా నిల వాలని పిలుపుని చ్చారు. ఈ సన్న్దర్బంగా “డిఎస్పీ.మహేష్”ను మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నవీన్, భరత్ చారి, జయకర్, అనిల్, రాజు, శివ, భరత్, శివకుమార్ తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking