ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 10 : పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా..పోరు తెలంగాణమా… అంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిన ప్రజా యుద్ధనౌక గద్దరన్న.. సికింద్రాబాద్ లోని మహాభోది విద్యాలయంలో గద్దరన్న మహాసమాధి వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి గద్దరన్న కుటుంబాన్ని పరమర్శించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.