ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 10 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని 9వ వార్డ్ సీతారాములా కల్యాణ అక్షింతలు కౌన్సిలర్ ఓరగంటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో పంపిణి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాసు సురేష్, ఓరగంటి శ్రీధర్,వంశీ,తేజ, అన్వేష్,ప్రసాద్,శివ శంకర చారీ, మనోహర్,కాసు సతీష్, ధర్మయ్య,కాసు రమేష్,రాజు, ప్రదీప్,అవునూరి కిరణ్,వార్డ్ సభ్యులు,భక్తులు డీజే తో ఇంటిఇంటికి వెళ్లి వార్డ్ ప్రజలందరికి కల్యాణ అక్షంతాలు ఇవ్వడం జరిగింది.