ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 2 (ప్రజాబలం) ఖమ్మం దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా పార్టీ ఆఫీస్ నందు ఘనంగా నివాులర్పించారు ఈ సంద్భంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇంఛార్జి తుంపాల కృష్ణమోహన్ మాట్లాడుతూ గివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీ అధికారం లోకి తీసుకొని వచ్చి ప్రజలలో స్థిర స్థాయి గా నిలిచిపోయే అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రపంచ దేశాల ద్రుష్టిలో నిలిచారు ముఖ్యం గా పేదవారు కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం అందించి ఎంతో మందికి ప్రాణం పోశారు అలాగే ఉచిత విద్యుత్,పేద విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్ మెంటు, ముస్లిం మైనార్టీలకు 4% రీజర్వేషన్ కల్పించి వారికి అన్నివిధాల సముచిత స్థానం ఇచ్చారు అలాగే 108, 104 సేవలు, లక్షలాది మంది కి ఉద్యోక కల్పన మరియు 46 లక్షల గృహాలు నిర్మించి ఇచ్చిన ఘనత ఆ మహా నాయకునికి చెందుతుంది, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో వాటర్ ప్రాజెక్టు లు నిర్మించి అపర భగీరథుడు గా పేరు గటించారు, ఆఖరికి తన మరణం కూడా ప్రజల వద్దకు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటాని వెళ్తూ మనకు భౌతికంగా లేకపోయినా వారి ఆత్మ తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో నివసిస్తూ ఉన్నారు అలాగే వైఎస్సార్ మరణానంతరం అనేక మంది ఈ సంఘటనను జీర్ణించుకోలేక మరణించారు వారి కుటుంబాలకు కూడా వొదర్పు దయచేయాలని ఆ దేవుడిని గొరుకుంటూ వచ్చిన కార్యకర్త లకు పళ్లు పంచి పెట్టారు ఈ కార్యక్రమం లో షర్మిల అక్క వ్యక్తి గత సహాయకులు నంద్యాల రవీంద్ర రెడ్డి గారు, వైరా నియోజక వర్గం బాధ్యులు రాము నాయక్, జిల్లేపల్లి సైదులు, మర్రి శ్రీనివాస్, పసుపులేటి సైదులు, ఉదయ్ కుమార్, నాగరాజు రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, స్వరూప రెడ్డి, వాలురి సత్యం, బొడ పాల్ రాజ్, వైవిడి రెడ్డి, ఇంకా మండల అద్యక్షులు, గ్రామ అద్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు