త్రిబుల్‌ ఆర్‌ మూవీ ఆస్కార్‌ అవార్డుకు ఎన్నిక కావడం తెలుగు ప్రజలందరికీ అలాగే భారతీయులందరికీ గర్వకారణం

ఎన్టీఆర్‌ ని పూల బోకేతో సన్మానించిన లయన్‌ డాక్టర్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌
ప్రజాబలం ప్రతినిధి:త్రిబుల్‌ ఆర్‌ మూవీ ఆస్కార్‌ అవార్డుకు ఎన్నిక కావడం తెలుగు ప్రజలందరికీ అలాగే భారతీయులందరికీ గర్వకారణం ఇంతటి ఘన విజయాన్ని సాధించిన నాటు నాటు పాట యాడ్‌ చేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌ రామ్‌ చరణ్‌ గార్లకు అలాగే డైరెక్టర్‌ రాజమౌళి గారికి కథ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ గారికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి గారికి లిరిక్‌ రైటర్‌ చంద్రబోస్‌ గారికి డాన్స్‌ మాస్టర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ గా ర్లకు పాట పాడిన రాహుల్‌ సిటీ గంజ్‌ అలాగే కాలభైరవ గారికి తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాం ఎన్నో సినిమాలు లగాన్‌ మంచి మంచి సినిమాలు దగ్గర వరకు వచ్చి ఆస్కార్‌ రాకుండా వార్త ప్రజలకు చాలా వాదన కలిగించే టైంలో త్రిబుల్‌ ఆర్‌ సాంగ్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కి భాస్కర్‌ రావడం అనేది నిజంగా చాలా తెలివి ఇండస్ట్రీకి చాలా ఘనమైన ఇంతటి గొప్ప విజయాన్ని సాధించిన తెలుగు ప్రజలకు కూడా గర్వకారణం ఈరోజు ఎన్టీఆర్‌ గారు హైదరాబాద్‌ రావడం వారిని పూల బోకేతో లయన్‌ డాక్టర్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ గారు సన్మానించడం జరిగింది వారిని తెలుగు ఇండస్ట్రీ రీ ఎర్ర కారణంగానే ఇలాంటి ఆస్కార్‌ అవార్డు రావడానికి తీసుకురావడం నిజంగా చాలా చాలా గొప్ప విషయమని వారిని ప్రసాదించడం జరిగింది ఇంత గొప్ప వారి అందరికీ నా ప్రత్యేక అభినందనలు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ చైర్మన్‌ తెలంగాణ పోలీస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌
ఇందులో విశ్వక్సేన్‌ హీరో యాంకర్‌ సుమ ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking