మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:టీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్‌ రావును ఈరోజు ప్రగతి భవన్‌ లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌.

Leave A Reply

Your email address will not be published.

Breaking