పాము కాటుతో మృతి షేక్ జహీర్ కుటుంబాన్ని పరామర్శించిన కందాళ విజయమ్మ

 

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 1 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్ కాలనిలో షేక్ జహీర్ అనే చిన్నారి పాము కాటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సతీమణి శ్రీమతి విజయమ్మ ఆ చిన్నారి తల్లితండ్రులను పరామర్శించి,అండగా ఉండాలనే ఉద్దేశంతో 25,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking