తుక్కుగూడ సభకు తరలి వెళ్లిన తూప్రాన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.

తూప్రాన్ ప్రజాబలం ఏప్రిల్ 06 న్యూస్ :- కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలలో భాగంగా తుక్కుగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తూముకుంట నర్సారెడ్డి నాయకత్వంలో మెదక్ జిల్లా తూప్రాన్ ‘ మనోహరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సభకు భారీ కాన్వాయ్ తో తరలి వెళ్లారు.

Tupran Mandal Congress Party leaders who moved to Tukkuguda Sabha.

Leave A Reply

Your email address will not be published.

Breaking