ప్రజా ప్రతినిధులతో కలిసి భూమి పూజ చేసిన తూప్రాన్ మున్సిపాలిటీ కమిషనర్ మోహన్

 

మెదక్ తూప్రాన్ 19 ఏప్రిల్ ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ పెద్ద చెరువు కట్ట పైన తూప్రాన్ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఉదయం, వాకింగ్ వెళ్లి వ్యాయామం చేయడానికి జిమ్ కోసం భూమి పూజ చేసిన మున్సిపాలిటీ కమీషనర్ మోహన్, రవీందర్ , , కౌన్సిలర్లు మామిడి వెంకటేష్, శ్రీశైలం గౌడ్, దుర్గా రెడ్డి, వెంకట్ గౌడ్, రాజు నాయకులు శ్రీనివాస్, వెంకటేష్ యాదవ్, నరేందర్ రెడ్డి, ఆంజనేయులు,కృష్ణ, భాస్కర్,సాయి ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తూప్రాన్ మున్సిపాలిటీ కమీషనర్ మాట్లాడుతూ తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలందరూ కాలం మనం ( టైం) ప్రకారం మంచి నడవడిని , నేర్చుకోవాలని ప్రతి మనిషి ఉదయాన్నే లేచి వాకింగ్ ఎక్సైజ్ చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని, ప్రతి ఒక్కరు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలని , మంచి అహారం తీసుకోవాలని ఆరోగ్యమే మహాభాగ్యం అని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking