బిజెపి ఆధ్వర్యంలో నర్సాపూర్ బస్టాండ్ ముందు ధర్నా..

 

బిజెపి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మురళి యాదవ్

ప్రజా బలం దినపత్రిక
నర్సాపూర్ నియోజకవర్గం
20.09.2024:

నర్సాపూర్ నుంచి వయ నాగారం సొలక్ పల్లి శివానగర్ మీదుగా పటాన్చెరు వెళ్లే బస్సులు గత నెల 14వ తారీకు నుండి పూర్తిగా బస్సులు నిలిపివేసిన డిపో మేనేజర్ ఎన్నిసార్లు విన్నవించుకున్న మెమొరండం ఇచ్చిన పట్టించుకోని డిపో మేనేజర్ ఈరోజు డిపో మేనేజర్ కి తెలంగాణ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించిన వివిధ గ్రామాల ప్రజలు ప్రయాణకులు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ మురళి యాదవ్ విచ్చేసి సంఘీభావం తెలిపి తక్షణమే బస్సులు నడపాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిన్నారం మండల బిజెపి అధ్యక్షులు కొత్త కాపు జగన్ రెడ్డి, మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా రమేష్ గౌడ్, మాజీ ఎంపిటిసి రాజు,ఎల్లమ్మ,గూడెం మాజీ సర్పంచ్ సత్యనారాయణ, నాగారం యాదగిరి, యాదవ్, జిన్నారం మండల నాయకులు నూతల కంటి నారాయణ, నీరుడి నర్సింలు, నీరుడి బిక్షపతి, కుమ్మరి సాయి, ఎండి సాజిత్, యాదగిరి, కుమార్, జీ నర్సింలు, నరసింహ గౌడ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking