మణికొండ కౌన్సెల్ అంతర్ భాగమైన అలకాపుర్ లో గల గంగోత్రి నక్షత్ర అపార్ట్మెంట్ నందు 77 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కమ్యూనిటీ వాసులు పాల్గొని వారి వారి దేశభక్తిని చాటుకున్నారు, ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ప్రసిడెంట్ బాల్ రెడ్డి , కార్యదర్శి నరేంద్ర, సభ్యులు దిలీప్, విజయ్, తేజ, వర్మ, ఉదయ్, సల్మాన్, ఉదయ్ కిరణ్, శ్రీధర్, శ్యామిల్, నాగార్జున మరియు కమ్యూనిటీ వాసులు తది తరులు పాల్గొన్నారు.