అమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్‌, నాంపల్లి ఎక్సిబిషన్‌ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
సంఘటన స్థలానికి చేరుకున్న బేగంబజార్‌ పోలీసులు…
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని ఎక్సిబిషన్‌ సొసైటీ,సిబ్బంది ఆధ్వర్యంలో నెలకొలుపుతారు
నిన్న రాత్రి దండియా ప్రోగ్రాం పూర్తి అయ్యే వరకు ఎక్సిబిషన్‌ గ్రౌండ్‌ లొనే ఉన్న పోలీసులు , సంఘటన స్థలానికి చేరుకున్న అబిడ్స్‌ ఏసీపీ చెంద్ర శేఖర్‌ . కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్న బేగంబజార్‌ పోలీసులు
మొదటగా కరెంట్‌ కటచేసి,సీసీ కెమెరాలు విరగగొట్టిన అనంతరం విగ్రహం చేతిని విరగకొట్టి,పూజ సమాన్‌ అంత చుట్టూ పడవేసి,అమ్మవారి చుట్టూ ఉన్న బరికేడ్స్‌ కూడా తొలగించిన దుండగులు
ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక వద్ద హిందు ఆరాధ్య విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని భక్తుల ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, విగ్రహం పై దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పలు హిందు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నారు


ఆ విషయం తెలుసుకున్న బజ్రంగ్‌ సేనా రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ఆర్‌ లక్ష్మణ్‌ రావ్‌ నాంపల్లి ఎగ్జిభిషన్‌ గ్రౌండ్‌కు వెళ్ళి సంఘటన స్థలాన్ని సందర్శించి నిర్వాహకులతో మాట్లాడి పోలీస్‌ అధికారులను కలిసి అమ్మవారి విగ్రహాం వద్ద జరిగిన సంఘటనకు భాధ్యులను గుర్తించి అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking