రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 11 అక్టోబరు 2024:
మణికొండ కౌన్సిల్ అంతర్భాగమైన
బెగోనియా హోమ్స్ కమ్యూనిటీలో ఎంగిలి పూల బతుకమ్మతో పండుగను ప్రారంభించి మహిళలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకొని చివరి రోజు రంగు రంగుల తీరొక్క పూలతో సద్దుల బతుకమ్మ లను అందంగా తీర్చి దిద్ది తయారుచేసుకొని క్లబ్ హౌస్‌కు తీసుకు వచ్చి ఆట పాటలతో బతుకమ్మ పాటలు పాడుకుంటూ నృత్యాలు చేస్తూ, తెలంగాణ జానపద పాటలకు సరిపడ దాండియా ఆటలు ఆడుతూ ఘనంగా జరుపుకున్నారని, తదనంతరం బెగోనియా కల్చరల్ కమిటీ అన్ని బతుకమ్మలకు సముచిత గౌరముగా మొమెంటోలతో సత్కరించి సద్దుల బతుకమ్మను సాగనంపినారు.
Next Post