కేంద్ర మైనార్టీ శాఖా మంత్రి జాన్ బార్ల కు ఇజ్రాయిల్ పెట్టి రోస్ అనే బహుమతి

న్యూ డిల్లీ మే 3 ();ఇజ్రాయిల్ దేశపు 75 వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా ఇండో ఇజ్రాయిల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆడం రాజ్ డెక్కపాటి మరియు బిజెపి రాష్ట్ర మైనార్టీ మోర్చా మీడియా కన్వీనర్ డాక్టర్ ఐజాక్ రాజ్ ఇజ్రాయిల్ దేశపు పెట్టి రోస్ అనే బహుమతిని ఇజ్రాయిల్ తరఫున కేంద్ర మైనార్టీ శాఖా మంత్రి జాన్ బార్లకు ఢిల్లీలోని వారి స్వగృహంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జాన్ బార్ల మాట్లాడుతూ ఇరుదేశాల మైత్రి సంబంధానికి కృషి చేయాలని క్రైస్తవుల సమస్యలను పరిష్కరించడానికి తాను ఎప్పుడూ ముందు ఉంటానని హామీ ఇచ్చారు

Leave A Reply

Your email address will not be published.

Breaking