గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:బేగంబజార్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ జి శంకర్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికైన శుభ సందర్బంగా బర్కత్ పుర బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు వారు జి శంకర్ యాదవ్ ని శాల్వా తో సన్మానించి పుష్ప గుచ్చాము అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు