హైదరాబాద్ మార్చ్ 23 :ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన ఆదర్శ కిరణం ఉగాది ప్రత్యేక సంచికను ఎమ్మెల్యే ముటాగోపాల్, కవాడ కార్పొరేటర్ కార్పొరేటర్ రచన శ్రీ, వాకర్స్ అసోసియేషన్ ముఖ్య లో సుధాకర్ యాదవ్, నరేందర్ రెడ్డి, ప్రభాకర్ యాదవ్, కృష్ణమోహన్ రెడ్డి, శ్రీనివాస్ చాలాందరి శ్రీనివాస్ యాదవ్, నరేందర్ గాజుల శంకర్, ప్రధాన సంపాదకులు వంగాల బాలరాజు గౌడ్ తదితరులు కలిసి ప్రత్యేక సంచికను ఆశ్రయించారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా వంగాల బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రపతి భవన్ బొల్లారంలో 365 రోజులు ప్రజలు దర్శించుకునే విధంగా రాష్ట్రపతిఅనుమతి తీసుకోవాలని కోరారు. అందుకు కిషన్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్రపతి భవన్ అనుమతిని కోరనున్నట్లు తెలిపారు