రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం లో ప్రజా ఏక్తా పార్టీ తరపున బరిలో నిలిచి విజయం సాధిస్తానని ఆ పార్టీ అధ్యక్షులు వి నర్సింగ్ రావు ధీమా వ్యక్తం చేశారు ఈ మేరకు మంగళవారం ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఏడుపాయల వనదుర్గ భవాని మాత దేవాలయాన్ని సందర్శించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచి గెలిచి తీరుతారని ఈ కార్యక్రమంలో డి శ్రీనివాస్ వి శంకర్ జి శివలాల్ శంకర్ పవన్ కుమార్ రాజు నరేందర్ తదితరులు పాల్గొన్నారు