హిందీనగర్‌లో వినాయకచతుర్థి ఆగమన్‌ కార్యక్రమం

నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:హిందీనగర్‌లోని అభిమన్యూ యూత్‌ అసోసియేషన్‌ నిర్వాహకులు విశాల్‌ ,తరుణ్‌, నిఖిల్‌ వినాయకచతుర్థి ఆగమన్‌ కార్యక్రమం సందర్భంగా వినాయకుడిని వేడుకగా తీసుకువస్తున్న కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా గొల్లకిడికి కిట్టుయాదవ్‌ ఎస్‌ధన్‌రాజ్‌ టి.సతీష్‌లు పాల్గోన్నారు.ఈ కార్యక్రమంలో హిందీనగర్‌ వాసులు గులాల్‌ చల్లుకుంటూ వచ్చిన ముఖ్యఅతిధులకు శాలువ కప్పి సన్మానించడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking