నర్సారావుపేట్ ఏప్రిల్ 25 ();హేల్ టాటా మణీ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి సంస్థ ఫౌండర్ చైర్మన్ కాకుమాను జ్యోతీని విశ్వజనని ఫౌండేషన్ ఘనంగా సన్మానించింది.నర్సారావు పేటలో జరిగిన కార్యక్రమం లో విశ్వజనని ఫౌండేషన్ చర్మెన్ బొగ్గారపు బ్రమ్మానందం,టివి,సినీనటుడు రాజేంద్ర,సిని నటి పూర్ణిమ చేతులమీదుగా కాకుమాను జ్యోతీ జ్ఞాపికను అందుకున్నారు.ఈ సందర్బంగా విశ్వజనని ఫౌండేషన్ చర్మెన్ బ్రమ్మానందం మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో మహిళలు ఎందులోనూ తీసిపోరని జ్యోతీ నిరుపించారని అన్నారు.