తూప్రాన్ మండల ఎమ్మార్పీఎస్ రాములు.
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
మాదిగల విశ్వరూప మహారాదయాత్ర మెదక్ జిల్లా వ్యాప్తంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మెదక్ జిల్లా సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో విశ్వరూపమహాసభ జరగనుంది కావున ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క సభను విజయవంతం చేయగలరని తూప్రాన్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు స్వర్గల రాములు.
ఈ కార్యక్రమంలో లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ, యాదగిరి మాదిగ ,మురళి మాదిగ
సర్గల, పరశురాములు మాదిగ కాల కంటి సత్యనారాయణ మాదిగరి యాదగిరి మాదిగ తదితరులు పాల్గొన్నారు .