ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మే 23:
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అభిషేక్ అగస్త్య గారు కొర్రెముల గ్రామపంచాయతీలో నిర్వహించబడుతున్న మహిళ కుట్టు శిక్ష కేంద్రం మరియు దుండిగల్ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది అక్కడ మహిళలతో మాట్లాడి సకాలంలో విద్యార్థులకు దుస్తులు అందజేయటం తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఇంకా గ్రామాల్లో కుట్టు కేంద్రానికి వచ్చే మహిళలను గుర్తించి సకాలంలో విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులు అందించాలని తెలియజేయడం జరిగింది.