హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో జరిగిన కళ్యాణం కు హాజరైన సీతక్క

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా మే 23:

– మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో జరిగిన కళ్యాణం కు హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

ఈ రోజు మంగపేట మండలం లోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో జరిగిన కళ్యాణం కు హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ లోని రెండవ యాదాద్రిగా పిలువబడే మల్లూరు లక్ష్మి నరసింహ స్వామీ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని లక్ష్మి నరసింహ స్వామీ కరుణ కటాక్షాలు ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలని మంత్రి గారు ప్రార్థించారు వచ్చే ఏడాది భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆలయ అభివృద్ధి కృషి చేస్తానని మంత్రి సీతక్క గారు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking