ప్రజాసేవ చేసే అధికారులపై దాడులను సహించబోం :మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:గాంధీభవన్‌లో బుధవారం మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ, హౌసింగ్‌ ,సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చి తమ అర్జీలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి పాత్రికేయులతో మాట్లాడారు
లగచర్ల సంఘటనలో అసలు దోషులను త్వరలో మీడియా ముందుకు తీసుకువస్తామని ప్రకటించారు.పింక్‌ కలర్‌ ముసుగు అడ్డంపెట్టుకొని విధ్వంసం సృష్టిస్తున్నదెవరో ప్రజలకు తెలుసునన్నారు. ప్రజాసేవ చేసే అధికారులపై దాడులను సహించబోమని మంత్రి స్పష్టం చేశారు.
ప్రతి బుధవారం ప్రజలను కలిసేందుకు గాంధీభవన్‌లో ఈ మంత్రితో ముఖాముఖి కార్యక్రమం
నేను 9వ మంత్రిని-
2 నెలలుగా మంత్రితో ముఖాముఖి ఈ కార్యక్రమం జరుగుతోంది
ప్రజలు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు
ఇందిరమ్మ ఇల్లు, ధరణి సమస్యలు ఎక్కువగా నా దృష్టికి వచ్చాయి
ఎక్కువ దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల గురించే వచ్చాయి
భూముల ఉన్న వారిని కూడా గత ప్రభుత్వం ఎంతో ఇబ్బంది పెట్టింది
ఎన్నికల టైంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల ఆశలు చూపించారు
మొదటి విడతగా 4 నుంచి 5 లక్షలు ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పాము
ప్రతి ఏటా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జరుగుతుంది . ఇది నిరంతర ప్రక్రియ
400 చదరపు అడుగులో ఇల్లు కట్టుకోవాలి. డిజైన్ల షరతులు లేవు
గ్రామ సభలలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది
లబ్దిదారుల ఎంపికకు పైరవీలు అవసరం లేదు
కొత్త ఆర్‌. ఓ .ఆర్‌ .చట్టం తో భూ సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాము
అసెంబ్లీ లో కొత్త చట్టం వివరాలు వెల్లడిస్తాం
ప్రతిపక్ష నేతలు సలహాలు కూడా కొత్త చట్టం లో తీసుకుంటాం
ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాము
ఇటీవల ధరణి బాధ్యతలు ఎన్‌ .ఐ .సి .కి ఇచ్చాము
నిరుద్యోగులు కూడా వచ్చి ఉద్యోగాలు అడిగారు
2 లక్షల రుణమాఫీ చేయాల్సి ఉంది, 27 రోజుల్లో 18 వేల కోట్లు చేసాము ఇంకా 13 వేల కోట్లు చేయాలి
2 లక్షల వరకు మాఫీ చేస్తాం
రైతు భరోసా కూడా ఇస్తాం
అప్పులు చేస్తూ ధనిక రాష్ట్రం అని చెప్పం
రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటాం
రైతుల సమస్యలపై ధర్నాలు పాదయాత్రలు అవసరం లేదు
ఉదయం సీఎం మంత్రులతో మాట్లాడారు
సన్న ధాన్యంకు రూ. 500 బోనస్‌ ఇస్తాం
వారు అధికారంలో ఉన్నపుడు రైతుల ను జైళ్లలో పెట్టారు
ఇపుడు పచ్చ కండువా లతో రైతుల దగ్గరకు వస్తున్నారు
రాష్ట్రంలో రైతులు పండిరచిన చివరి గింజవరకు కొనుగోలుచేస్తాం
రైతాంగం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
ప్రతిపక్ష పార్టీలు, రైతుబాట, పొలంబాట వంటి యాత్రలు చేయాల్సిన అవసరం లేదు
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రంలో భూ సమస్యలు ఏర్పడ్డాయి. ఇండ్ల సమస్య ఎదురైంది.
ఈ రోజుకూడా ప్రజలతో ముఖాముఖిలో ఇందిరమ్మ ఇండ్లు, భూసమస్యలపై దరఖాస్తులు వచ్చాయి
త్వరలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ప్రారంభిస్తాము.
దేశానికి ఆదర్శంగా ఉండేలా కొత్త ఆర్వోఆర్‌ చట్టం 2024ను తీసుకురాబోతున్నాంప్రజాసేవ చేసే అధికారులపై దాడులను సహించబోం :మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

దేశానికి ఆదర్శంగా ఉండేలా కొత్త ఆర్వోఆర్‌ చట్టం 2024ను తీసుకురాబోతున్నాం

Leave A Reply

Your email address will not be published.

Breaking