తూప్రాన్ టోల్గేట్ వద్ద మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అంజిరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఘనంగా స్వాగతం పలికి ఘనంగా గజమాలతో సన్మానించారు
మెదక్ జిల్లా ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలోని టోల్గేట్ వద్ద తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షునికి సన్మానించిన సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు శుక్రవారం నిజాంబాద్ వెళుతున్నంగా తూప్రాన్ టోల్గేట్ వద్ద మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి ఘనంగా సన్మానించారు వారి వెంట తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిళ్ల జ్యోతి కృష్ణ మెదక్ జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్ గడప డప దేవేందర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్లు పల్లెల రవీందర్ గుప్తా భగవాన్ రెడ్డి రఘుపతి రవీందర్ రెడ్డి తూప్రాన్ మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గడ్డం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు గౌడ్ ఉమర్ అజర్ అనిల్ లంబడి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు రాథోడ్ జైపాల్ నాయక్ గోవింద నాయక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భారీగా తరలి పాల్గొన్నారు