పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుంది

 

ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ నుండి ఎఆర్ ఎస్.ఐలు గా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన

జిల్లా ఎస్.పి.శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.

ప్రజాబలం దినపత్రిక
మెదక్ జిల్లా నియోజకవర్గం
26.09.2024:

గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో పదోన్నతి పొందిన జిల్లా పోలీస్ సిబ్బంది జిల్లా ఎస్.పి.శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీ వారిని అభినందీస్తూ పదోన్నతితో ఉద్యోగం పట్ల మరింత బాధ్యత పెరుగుతుందని తెలియజేశారు. ఇదేవిధంగా క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ సర్వీస్ లో మరిన్ని పదోన్నతులు పొందుతూ పోలీస్ శాఖకు మరియు వ్యక్తిగతంగా మంచి పేరు తెచ్చుకోవాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు
పదోన్నతులు పొందిన వారి వివరాలు
1. జె. వెంకట రాములు ఎఆర్ ఎస్.ఐ.
2. జె. లక్ష్మీ నారాయణ ఎఆర్ ఎస్.ఐ.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు. ఎస్. పి అడ్మిన్ . ఎస్. మహేందర్ , సాయుధధల డిఎస్పీ రంగ నాయక్ ఆర్.ఐ శ్రీ.శైలేందర్ , ఎఆర్ ఎస్.ఐలు భవానీ కుమార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking