మల్కాజిగిరి మునిసిపల్‌ కార్యాలయం లో మహిళాదినోత్సవ వేడుకలు

మల్కాజిగిరి ప్రజాబలం ప్రతినిధి:మల్కాజిగిరి అసెంబ్లీ నియోజక వర్గంలోని మల్కాజిగిరి మునిసిపల్‌ కార్యాలయం లో మల్కాజిగిరి మున్సిపల్‌ కమీషనర్‌ రాజు అధ్యక్ష తలో మహిళాదినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధికారి మల్లికార్జున్‌ , వెంకన్న , రాములు , ధనశ్రీ , పుష్ప , పట్టానా సమక్య పదాదికారులు, రిసోర్స్‌ పర్సన్ల ను63 మంది మహిళలు బి.పద్మ,బీఎస్‌.విద్య, ఎస్‌.భవాణి,ఆర్‌.చంద్రకళ,బీ.లావణ్య,ఆర్‌.స్వప్న,శ్యామల అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా అందరినీ సన్మానించడము జరిగింది.ఈ సందర్భంగా కమీషనర్‌ రాజు మాట్లాడుతూ మల్కాజిగిరి మునిసిపల్‌ కార్యాలయం లో పనిచేస్తున్న మహిళా అధికారులకు మహిళా వర్కర్లకు మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking