.
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ఫార్డి బి తో పాటు రంనాయక్ తండాలో శనివారం మహిళ దినోత్సవ సందర్భంగా ఎంపీపీ తూము లక్ష్మీ బాయి జడ్పీటీసీ ఆల్కతాయి ఫార్డి బి సర్పంచ్ తూము పుష్పాలత కు మహిళ దినోత్సవ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో మహిళ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు .ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రధాన్యతతో పాటు అధికారలను కల్పించి వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించినదుకు ముందుగా ప్రభుత్వ ని కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మండలంలో కీలక పదవులలో ఉన్న ఎంపీపీ జడ్పీటీసీ లకు అంగన్వాడీ సూపర్వేసర్ రాజశ్రీ ,శోభ ,సుజాత,అంగన్వాడీ కార్యకర్తలు వారికి శాలవ పులా మలతో ఘనంగా సన్మానించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న మహిళలు అన్ని రంగాల్లో ముందుండేలా కృషి చేయాలని తెలిపారు.ఈకార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు అనుసయా ,అరుణ ,సత్యశిలా ,సంతోషి ,గంగామని, మహిళ లు తదితరులున్నారు