యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉట్టుగొట్టే కార్యక్రమం

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 9 (ప్రజాబలం) ఖమ్మం నేలకొండపల్లి కృష్ణాష్టమి సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో వేణుగోపాలస్వామి ఆలయం దగ్గర ఉట్టుగొట్టే కార్యక్రమం ను చైర్మన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కూరాకుల నాగేశ్వరరావు పెద్ద గొల్ల కుర్రి శ్రీనివాసరావు మెట్టెల నాగేశ్వరరావు చిలకల రాములు మేకల శ్రీనివాసరావు యాదవ సంఘం పెద్దలు నాయకులు పాల్గొన్నార ఆలయ ఈవో బద్రి నారాయణ చార్యుల పూజారులు రాము అయ్యగారు మధు అయ్యగారు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking