నిర్మల్ జిల్లా పౌర సంబంధాల అధికారి గా తిరుమల పదోన్నతి పొందిన సందర్బంగా అధికారిణి ని సన్మానించిన జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి రాంకిషన్
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. శనివారం సాయంత్రం. జడ్పి ఛైర్పర్సన్ విజయలక్ష్మి రాంకిషన్. గారిని డి పి ఆర్ ఓ మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్కను అందజేయనైనది.
ఈ సందర్భంా జడ్పి ఛైర్పర్సన్. డి పి ఆర్ ఓ ను సన్మానించి ఇంకా మరెన్నో పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు