ప్రజాబలం సిద్దిపేట జిల్లా ప్రతినిధి రాయపోల్ మండలం కొత్తపల్లిగ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నలాలూ కుటుంబానికిఆర్థిక సహాయం చేసిన *రాయపోల్ జడ్పీటీసీ లింగాయపల్లి,యాదగిరిఈ కార్యక్రమంలోగ్రామ కమిటీ అధ్యక్షులు-బల్ నర్సింలుఉప సర్పంచ్-మల్లేశంబిఆర్ఎస్ పార్టీ నాయకులు-ఆంజనేయులు,మల్లేశం,రాజానర్సు స్వామి,యాదగిరి,ఆనంద్, సందీప్ తదితరులు ఉన్నారు.