అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత

కర్నూలు జిల్లా -మంత్రాలయం మండలం మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల సుంకేశ్వరి గ్రామంలోని బూదూరు వంక వద్ద వగరూరు తిమ్మాపురం కు కు చెందిన ఇద్దరు వ్యక్తులు బోయ వెంగప్ప మరియు బోయ రామాంజనేయులు ఇద్దరు కలిసి 10 బాక్సుల కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒరిజినల్ చాయిస్ 90 ఎమ్మెల్ పెట్రా ప్యాకెట్స్ ను తీసుకొని పోవుచుండగా వారిని పట్టుకొని విచారించగా వారు రచ్చమరి గ్రామానికి చెందిన kadatatla నాగరాజు మరియు మజ్జిగ bojjappa ల వద్ద నుండి కొనుగోలు చేసి సుంకేశ్వరి గ్రామానికి అమ్మడానికి పోవుచుండగా మాధవరం ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది వారిని చుట్టుముట్టి పట్టుకొని పది బాక్స్ లు మరియు మోటార్ సైకిల్ సీజ్ చేసి కేసు నమోదు చేయడమైనది కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రజానేత్ర రిపోర్టర్ :-Vనరసింహులు

Leave A Reply

Your email address will not be published.

Breaking