రక్త చరిత్ర 3 సినిమా ఫైట్ మాస్టర్ కు కాలు ప్యాచర్

R.S ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న రక్త చరిత్ర 3 సినిమా ఫైట్ మాస్టర్ కు కాలు ప్యాచర్ కావడం వలన కోలుకోవడానికి మూడు వారలు పడుతుందని డాక్టర్లు చెప్పడం వలన రక్త చరిత్ర 3 మూవీ షూటింగ్ జనవరి కి వాయిదా వేసినట్టు డైరెక్టర్ రోబోట్ సుధాకర్. N తెలిపారు.మాస్టర్ కు ఇలాంటి సంఘటన జరుగుతుందని చిత్ర బృందం ఊహించలేక పోయింది. మాస్టర్ త్వరగా కోలుకోవాలని రక్త చరిత్ర 3 చిత్ర బృందం కోరుకుంటున్నారు.జనవరి లోనే మూడవ షెడ్యూల్, నాలుగవ షెడ్యూల్ పూర్తి చేయడానికి తగు జాగ్రత్తలను నిర్వహించేలా చూసుకుంటామని తెలిపారు.ప్రజా నేత్ర??? రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి

 

Leave A Reply

Your email address will not be published.

Breaking