నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:ఏఎంసీ గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ లో 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా నాంపల్లి శాసనసభ్యులుజాఫర్ హుస్సేన్ పాల్గోని జాతీయ జెండా ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎన్ అపర్ణ ఎస్ జి ఎస్ శ్రీనివాస్ గ్రేట్ టు ఆఫీసర్ పాల్గోన్నారు.
రిటైల్ ఫ్లవర్ వెండర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరీకీ స్వీట్స్ లడ్డులు పంచారు ప్రెసిడెంట్ సయ్యద్ ఉమర్ ఉపాధ్యక్షుడు షేక్ కాజా పాషా జనరల్ సెక్రెటరీ కేడి దినేష్ అబ్దుల్ బాబా షర్ఫుద్దీన్ సయ్యద్ అబ్బాస్ కమల్ ఖాన్ షఫీ తౌఫిక్ నవాబ్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు