గోషషామహల్ ప్రజాబలం ప్రతనిధి: గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గంలోని గోషామహల్ డివిజన్‌లో శ్రీ వెంకటేశ్వర క్లినిక్ దగ్గర డా॥ ప్రేమ్ ప్రకాష్‌శర్మ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగినది. ఈ కార్యాక్రమానికి ముఖ్యఅతిధిగా గోషామహల్ మున్సిపల్ డివిజన్ కార్పోరేటర్ లాల్ సింగ్ మరియు టిడిపీ నాయకులు కేడి దినేష్ పాల్గోని జేండా ఆవిష్కరణ చేయడం జరిగినది.ఈ కార్యక్రమం లో స్వీట్స్ పంచడం జరిగినది. సోమశేఖర్ కుర్మా, ఎ.ఆనంద్, ప్రథ్యం మిశ్రా, ఠాగూర్ విజయ్ చౌహన్, డి గోపాల్ రావు, చిన్న, డి గణేష్, తదితరులు పాల్గొన్నారు