మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 11 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని ఎమ్ పి పి ఎస్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న కొణిజర్ల శ్రీనివాస్, సోమవారం ఈ సందర్బంగా శ్రీనివాస్ కు లక్షెట్టిపేట ఎమ్ పి పి ఎస్(బస్టాండ్ )పాఠశాల లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు కొణిజర్ల శ్రీనివాస్ సార్ ని ఆ స్కూల్ ఎస్ ఎమ్ సీ,ఛైర్మెన్ గడికొప్పుల శ్రీనివాస్,హెడ్ మాస్టర్ ప్రభాకర్, ఉపాధ్యాయులు వేణుగోపాల్,ఉపాధ్యాయురాలు విజయ,ఉమా చిరు సత్కారం చేశారు.అనంతరం విద్యార్థులకు స్వీట్ల పంపిణి చేశారు.