గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు,బిజెపి మజ్దూర్ సెల్ సిటీ చైర్మన్ ఉదరి గోపాల్ సమక్షంలో జిహెచ్‌ఎంసి పర్మినెంట్ ఎంప్లాయ్ చేరినారు
ప్రజాబలం ప్రతినిధి:సోమవారం 23.01.2023 నాడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు,బిజెపి మజ్దూర్ సెల్ సిటీ చైర్మన్ ఉదరి గోపాల్ సమక్షంలో జిహెచ్‌ఎంసి పర్మినెంట్ ఎంప్లాయ్ ఉదారి.సత్యనారాయణ, ఎండి. ఆజి మరియు ఇతర ముఖ్య నాయకులు జి హెచ్ ఎం ఈ యు యూనియన్లో సోమవారం నాడు చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జి హెచ్ ఎం ఈ యు యూనియన్ ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు, అబిడ్స్ సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ జి.నర్సింగరావు, సౌత్ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నా,మరియు సముద్రాల శ్రీనివాస్, తదితరులు పాల్గొనడం జరిగింది.