చంద్రబాబుకు కుమారుడి వివాహా పత్రిక ను అందజేసి, ఆహ్వానించిన ఎంపీ నామ నాగేశ్వరరావు

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 11(ప్రజాబలం) ఖమ్మం ఈ నెల 15వ తేదీన బాపట్లలో జరగనున్న తన కుమారుడు నామ భవ్య తేజ – శేష మనోఙ్ఞ జ్యోతి వివాహా మహోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సోమవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును స్వగృహంలో కలిసి కుమారుడి వివాహా పత్రిక అందజేసి, ఆహ్వానించారు. నామ వెంట ఆయన కుమారుడు భవ్య తేజ కూడా ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking