నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ దసరా.. నాని నటిస్తున్న ఈ లో ఊర మాస్ మసాలా పాత్రలో కనిపించనున్నాడు నాని. నాని తొలిసారి పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యంలో నటిస్తోన్న చిత్రం కావడం, సింగరేణి నేపథ్యంగా కథ ఉండడంతో చిత్రంపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు ఏ కథను చెప్పనున్నాడన్న క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది. ఇక ఈ కు సంబంధించిన ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్‌లుక్, ధూమ్ ధామ్ దోస్తాన్ ఈ పక్కా మాస్ మూవీ అని చెప్పకనే చెప్పింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘నేను లోకల్’ తర్వాత ఈ జంట కలిసి నటిస్తోన్న చిత్రం ఇదే కావడం విశేషం. ఫస్ట్‌లుక్, టీజర్స్‌తో ఇప్పటికే పై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ కంటే ముందు నాని ‘టక్ జగదీష్’.. ‘శ్యామ్ సింగరాయ్’ లో ‘అంటే సుందరానికి’ లతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.ఇదిలా ఉంటే షూటింగ్ ను కంప్లీట్ చేశారు. ఈ క్రమంలో కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. లోని పాత్రల గెటప్ లో ఉన్న ఫొటోతో పాటు లేటెస్ట్ లుక్స్ ను కూడా షేర్ చేసింది కీర్తి . అయితే ఈ ఫొటోస్ లో నాని మీసాలు తీసేసి చాల స్మార్ట్ గా కనిపించాడు. రెండు ఫోటోలను గమనిస్తే యాక్టింగ్ విషయంలో ఎంతగా మనసుపెట్టి నటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక నాని కొత్త కోసం తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.