తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదరప్రసాద్ గెలుపొందారు. జెమిని కిరణ్ పై 24 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ విజయం సాధించారు. నిర్మాల మండలిలో మొత్తం సభ్యులు 1,134 మంది ఉండగా. 678 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా ప్రసన్నకుమార్, వైవీఎస్ చౌదరి గెలవగా… జాయింట్ సెక్రటరీగా భరత్ చౌదరి, నట్టికుమార్ గెలుపొందారు. ఈసీ మెంబర్లుగా దిల్‌రాజు, దానయ్య, రామకృష్ణగౌడ్ విజయం సాధించారు.
339 ఓట్లు…దామోదర ప్రసాద్
315 ఓట్లు జెమిని కిరణ్
15 ఓట్ల తేడాతో గెలుపొందిన దామోదర ప్రసాద్
ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన సుప్రియ అశోక్
ట్రెజరర్ గా రామ సత్యన్నారాయణ గెలుపు
హనరబుల్ సెక్రెటరీ
378 ప్రసన్న కుమార్ గెలుపు
362 yvs చౌదరి..గెలుపు
జాయింట్ సెక్రెటరీ గా భారత్ చౌదరి 412 గెలుపు
నట్టి కుమార్ 247..గెలుపు
Ec మెంబర్స్ గా
దిల్ రాజు 470
దానయ్య 421
రవి కిషోర్ 419
యలమంచిలి రవి 416
పద్మిని 413
బెక్కం వేణుగోపాల్ 406
సురేందర్ రెడ్డి 396
గోపీనాథ్ ఆచంట 353
మధుసూదన్ రెడ్డి 347
కేశవరావు 323
శ్రీనివాద్ వజ్జ 306
అభిషేక్ అగర్వాల్ 297
కృష్ణ తోట 293
రామకృష్ణ గౌడ్ 286
కిషోర్ పూసలు 285