బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు

తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌పై కౌశిక్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలపై వివరణ కోరిన జాతీయ మహిళా కమిషన్

ఫిబ్రవరి 21 తేదీ ఉదయం 11:30 గంటలకు జరగనున్న విచారణకు స్వయంగా హాజరు కావాలని కౌశిక్ రెడ్డికి నోటీసు పంపిన జాతీయ మహిళా కమిషన్

ఫిబ్రవరి 14 తేదీ నోటీసులు పంపిన జాతీయ మహిళా కమిషన్

Leave A Reply

Your email address will not be published.

Breaking